వేమన పద్యాలు...
Friday, August 16, 2013
పాలు పంచదార...
పాలు పంచదార పాపర పండ్లలో
చాలబోసి వండ చవికి రాదు
కుటిల మానవులకు గుణమేల గల్గురా
విశ్వదాభిరామ వినురవేమ.
భావం:
చేదుగా ఉండే పాపర పండ్లలో పాలు పంచదార వేసి వండితే తీయదనము రాదు కదా! అలాగే వంకర బుద్దిగల నీచులకు ఎన్ని గుణములు కరిపినను బుధ్ధిరాదు.
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment