వేమన పద్యాలు...
Friday, August 16, 2013
గూబ చేర...
గూబ చేర గురము గునిసిపాడుగ బెట్టి
వెళ్లిపోదు రెంత వెర్రివారొ
గూబ గురము లేమి కూర్చురా కర్మంబు
విశ్వదాభిరామ వినురవేమ.
భావం:
శకున పక్షి(గుడ్ల గూబ) ఇంటి మీద వాలితే వెర్రివాళ్లు ఆ ఇంటిని కూల్చి వెళ్లిపోతుంటారు. గృహము లేకుండా పోయే కర్మకు ఆ పక్షిని నిందించడమెందుకు..?
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment