Sunday, August 4, 2013

కోపమునను...

కోపమునను ఘనత కొంచెమై పోవును
కోపమునను మిగుల గోడు గలుగు
కోప మడచె నేను కోరిక లీడేరు
విశ్వదాభిరామ వినురవేమ.

భావం:

కోపం వల్ల గొప్పదనం తగ్గిపోతుంది. కోపం వల్ల దు:ఖం తగ్గిపోతుంది. ఆ కోపాన్ని తగ్గించినపుడు మాత్రమే కోరికలు తీరుతాయి.

1 comment:

  1. రెండవ పంక్తిలో..

    కోపం వల్ల దుఃఖం కలుగుతుంది.. అని అర్థం అనుకుంటున్నాను

    ReplyDelete